Ajith: "గుడ్ బ్యాడ్ అగ్లీ" మూవీ ట్రైలర్ విడుదల 7 d ago

featured-image

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోయిన్ త్రిష, అర్జున్ దాస్, ప్రియా వారియర్, సిమ్రాన్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా ట్రైలర్ లో అజిత్ పవర్ ఫుల్ లుక్స్, మాస్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ కలిగించేలా ఉంటున్నాయి.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD